BRS Vs Kavitha - బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్ హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో గులాబీ పార్టీ నేతల్లో ఉత్కంఠ పెరిగింది. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఒక్క విషయాన్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. అదేమంటే.. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. గులాబీ పార్టీలో పెను కలకలాన్ని రేపుతున్న బిడ్డ కవితపై ఫామ్ హౌస్ లో ఉన్న బాపూ రియాక్షన్ ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
BRS Vs Kavitha - KTR and Kavitha has sparked major buzz in the Bharat Rashtra Samithi (BRS).Is KCR's throne being contested from within his own family? Has Kavitha openly challenged KTR’s leadership? Could this feud lead to a SPLIT in the BRS?
#BRS #Kavitha #KCR #KTR #KavithaVsKTR #BRSFamilyFeud #Telangana #KavithaLetter #KCRFamily #HarishRao #MPSanthosh #BRSNews #BRS
Also Read
నేను ఒప్పుకోను, పదేళ్ల ఆవేదన - అసలు విషయం బయట పెట్టిన కవిత..!! :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-said-her-actions-were-aimed-only-at-strengthening-the-party-438041.html?ref=DMDesc
కవిత వివాదం వేళ కేసీఆర్ అనూహ్య నిర్ణయం - పార్టీ కీలక పదవుల్లో మార్పులు..!? :: https://telugu.oneindia.com/news/telangana/kcr-discussions-with-party-seniors-over-kavita-controversy-to-take-key-decision-438031.html?ref=DMDesc
కవితకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి సస్పెండ్..? :: https://telugu.oneindia.com/news/telangana/brs-preparing-to-issue-show-cause-notices-to-kavitha-437999.html?ref=DMDesc